E-Paper
Advertisement

Nabha Natesh: సరికొత్త ఫోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Advertisement

     

Advertisement

యమా స్మార్ట్‌గా తన ఒంపుసొంపులు కెమెరా ముందు పెట్టేసింది ఈ భామ.

Advertisement

“నన్ను దోచుకుందువతే” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది నభా నటేష్.

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి పలు సినిమాల్లో నటించింది.

చాలా కాలం తర్వాత ప్రియదర్శితో కలిసి డార్లింగ్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది.

ఇక ఆ బ్యూటీ సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×