Actress Pooja Hegde Latest Photos: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ప్రేక్షకులకు సుపరిచితమే. ముంబైలో పుట్టి పెరిగిన ఈ సుందరి ముకుంద సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ హూజా హెగ్డేకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.

ఈమె ముంబైలో పుట్టి పెరిగింది.

హూజా హెగ్డే కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా.

2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలోనూ నటించింది.

తాజాగా సోషల్ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

హెగ్డే అందాలు చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు.