E-Paper
Advertisement

Actress Priya Bhavani Shankar: వాహ్.. అభినయంతో అందాన్ని సైతం బందిస్తున్న సొగసరి

Actress Priya Bhavani Shankar: వాహ్.. అభినయంతో అందాన్ని సైతం బందిస్తున్న సొగసరి
Advertisement

Actress Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. న్యూస్ ప్రెజంటర్ గా కెరీర్ ను ప్రారంభించిన ప్రియా భవానీ.. పలు షోస్ ద్వారా కెరీర్లో ఒక్కో అడుగు ముందుకేసింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఫుల్ బిజీ అయ్యింది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో పలు ఫొటోలను అప్ లోడ్ చేసింది. అవి నెట్టింటా వైరల్ అయ్యాయి.

Advertisement

తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ సుపరిచితమే.

Advertisement

తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగింది.

తన అందంతోనే కాదు.. అభినయంతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తుంటది.

ప్రస్తుతం ఈ అందాల తార డెమొంటే కాలనీ 2లో నటిస్తున్నది.

నాగచైతన్యతో కలిసి నటించిన దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకుంది ఈ హీరోయిన్.

అయితే, తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పలు ఫొటోలను పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×