BigTV English

Vedhika: వలపు వయ్యారాల ‘వేదిక’.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది గురూ!

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

“మదరాసి” అనే తమిళ మూవీతో సినీ కెరియర్ ప్రారంభించిన వేదిక , ముని డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

14 ఏళ్ల వయసులో కళ్యాణ్ రామ్ సరసన “విజయదశమి” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఈ భామ తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటించింది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఆ తర్వాత కాంచన3, రజాకర్, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రూలర్ సినిమాలో నటించింది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ ఎందుకో తెలీదు కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. ఎక్కువగా తెలుగులో నటించిన సినిమాలు మాత్రం హిట్ అవ్వలేదు.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఈ మధ్య కాలంలో రీలిజ్ అయిన యక్షిణి అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌లో తన నటనతో ప్రేక్షకాధారణ పొందింది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఇక ఈ అమ్మడు సినిమాల్లో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఎద అందాలతో బ్లాక్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Vedhika (Image Credit//Instagram)
Vedhika (Image Credit//Instagram)

ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో 🕷️🎩🖤swipe➡️ అంటూ కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

Related News

Anupama parameswaran: ఆలోచనలో పడ్డ అనుపమ.. దేనికోసమో?

Sunny leone: ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్!

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Big Stories

×