Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. కానీ స్టార్ స్టేటస్ రేంజ్ లో సక్సెస్ అందలేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
అయితే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ అది కూడా జరగలేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకు ఒక గ్లామర్ ఫోటోతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఐశ్వర్య రాజేష్..
Aishwarya Rajesh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ చీర కట్టుకొని, తన అందాలతో మరొకసారి మెస్మరైజ్ చేసింది.