BigTV English

Akhila Bhargavan: కుర్రాళ్ల మనసు దోచేస్తున్న ప్రేమలు నటి అఖిల భార్గవన్

Akhila Bhargavan: కుర్రాళ్ల మనసు దోచేస్తున్న ప్రేమలు నటి అఖిల భార్గవన్

Akhila Bhargavan Beautiful Saree Photos: మూవీస్‌లో నటించే హీరోయిన్స్ ఫేమస్ అవ్వడం సాధారణం.. కానీ ఈ మధ్య కాలంలో మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేవాళ్లు తెగ ఫేమస్ అవుతున్నారు.


అందం, అభినయం ఎవరిసొత్తుకాదని ఈ భామలు ఫ్రూవ్ చేస్తున్నారు.


వాళ్లలో ప్రేమలు బ్యూటీ కూడా ఆ కోవకు చెందిందే.. ఈ అమ్మాయి కోసం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ బ్యూటీ ఎవరో కాదు అఖిల భార్గవన్.

ఈ బ్యూటీ సినిమాల్లో ఎంత సింపుల్ గా ఉందో.. రియల్ లైఫ్ లో కూడా అంతే సింపుల్ గా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రొఫైల్ చూడొచ్చు.

అఖిల భార్గవన్ తమిళంలో కొన్ని సినిమాలు తీసింది కానీ ఫేమస్ అయింది మాత్రం ప్రేమలు మూవీతోనే..

ఈ ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా గ్రీన్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది.

Related News

Anasuya Bharadwaj: పరదా చాటున కొంటెగా కవ్విస్తున్న అనసూయ.. అందానికి దాసోహం!

Meenakshi Chaudhary: జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న మీనాక్షి.. ఫోటోలు వైరల్!

Pragya Jaiswal : గార్జీయస్ లుక్ ప్రగ్యా జైస్వాల్.. మతిపోగొడుతుంది మావ..

Kajal Agarwal: రైనీ సీజన్ లో నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న చందమామ!

Payal Rajput: కల్చర్ అంటూనే గ్లామర్ డోస్ పెంచేసిన పాయల్.. ఫోటోలు వైరల్!

Sreeleela : తస్సాదియ్యా.. శ్రీలీల ఎంత అందంగా ఉందో..రెండు కళ్లు చాలట్లేదు మావా..

Big Stories

×