Alia Bhatt (Source: Instagram)
బాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామంది చెప్పే పేరు ఆలియా భట్.
Alia Bhatt (Source: Instagram)
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ బాలీవుడ్లో మంచి ఆదరణ సంపాదించుకుంటోంది ఆలియా.
Alia Bhatt (Source: Instagram)
గత కొన్నేళ్లలో ఆలియా ఎంచుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చాలావరకు హిట్ టాక్ అందుకున్నాయి.
Alia Bhatt (Source: Instagram)
మొదట్లో ఆలియా భట్ పర్ఫార్మెన్స్ను చాలామంది ట్రోల్ చేసినా ఇప్పుడు తన యాక్టింగ్‌కు ఫిదా అవుతున్నారు.
Alia Bhatt (Source: Instagram)
అలా సోషల్ మీడియాలో కూడా ఆలియా భట్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Alia Bhatt (Source: Instagram)
తాజాగా తన ఫ్రెండ్ పెళ్లిలో ధూమ్ధూమ్గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆలియా.
Alia Bhatt (Source: Instagram)
పింక్ శారీలో ఫోజులిస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది ఆలియా భట్.
Alia Bhatt (Source: Instagram)
ఈ ఫోటోలు చూస్తుంటే పెళ్లిలో సందడంతా ఆలియా భట్దే అనిపిస్తోంది.