BigTV English

Actress Ashika Ranganath: నా సామిరంగ హీరోయిన్ ఆషికా లేటెస్ట్ ఫోటోస్

Actress Ashika Ranganath: నా సామిరంగ హీరోయిన్ ఆషికా లేటెస్ట్ ఫోటోస్


Ashika Ranganath: 2016లో ‘క్రేజీ బాయ్’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆషికా రంగనాథ్.


ఆ తర్వాత మాస్ లీడర్, మొగులు నాగే, రాజు కన్నడ మీడియం వంటి చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది.

ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ ఆషికా రంగనాథ్.

tolllywood

తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దొచేసింది. ఈ సినిమాలో తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది

tollywood actress ashika
tollywood actress ashika

ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ఈ అమ్మడు.

ashika latest
ashika latest

ఈ మూవీ మంచి హిట్ అయి.. ఈ ముద్దుగుమ్మకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆషికా ఇందులో వరలక్ష్మి పాత్రలో కనిపించి తన అందంతో సినీ ప్రియులను కట్టిపడేసింది.

ashika new photos
ashika new photos

కానీ ఈ కన్నడ బ్యూటీకి ఆశించినంత స్థాయిలో మాత్రం అవకాశాలు రావడం లేదు.

ashika
ashika

ఇకపోతే ఈ భామ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అందంతో సోషల్ మీడియాను హీటెక్కించేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

ashika ranganath new photos
ashika ranganath new photos

చీరకట్టులో మరింత అట్రాక్టివ్‌గా కనిపించిన ఈ కన్నడ సోయగం.. బాపుబొమ్మలా మెరిసిపోతుంది.

ashika ranganath pics
ashika ranganath pics

ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×