E-Paper
Advertisement

Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ.. అందాలతో బంతాడేస్తుందిలా

Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ.. అందాలతో బంతాడేస్తుందిలా
Advertisement

Amritha Aiyer: కోలీవుడ్ బ్యూటీ అమ్రితా అయ్యర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమా మంచి  విజయం అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

Advertisement

బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా తెలుగుకు పరిచయమైంది అమ్రితా అయ్యర్. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా సాంగ్ తో అమ్రితా మరింత ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఆ సాంగ్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.

ఇక 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తరువాత ఈ చిన్నది పాన్ ఇండియా మూవీ అయిన హనుమాన్ లో ఛాన్స్ పట్టేసింది. తేజ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా అమ్రితా లేటెస్ట్ ఫోటోషూట్  లో అదిరిపోయింది.

మెరూన్ కలర్ జాకెట్.. బిస్కెట్ కలర్ లెహంగా.. చేతికి నిండుగా గాజులు వేసుకొని అమ్రితా నడుము చూపిస్తూ హొయలు పోయింది. ప్రస్తుతం అమ్రితా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×