
Ananthika Sanilkumar( Source / Instagram )
మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ ముద్దుగుమ్మ అనంతిక సనీల్ కుమార్. మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది..

Ananthika Sanilkumar( Source / Instagram )
ఆ తర్వాత 8 వసంతాలు అనే సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమెకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈమెకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

Ananthika Sanilkumar( Source / Instagram )
తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నానని.. నటిగా కొనసాగాలని తనకు లేదని.. ప్రస్తుతం లా చేస్తున్నానని.. 40 ఏళ్ల వయసు వచ్చాకా రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పుకొచ్చింది.

Ananthika Sanilkumar( Source / Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంది.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి..

Ananthika Sanilkumar( Source / Instagram )
సినిమాల్లో ఎలాగైతే పద్దతిగా కనిపిస్తుందో అలాగే సోషల్ మీడియాలో కూడా పద్దతిగా చీరలో ఉన్న పిక్స్ ను షేర్ చేస్తుంది.. ట్రెడిషినల్ లుక్ లోని ఈమె పిక్స్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Ananthika Sanilkumar( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసింది. రెడ్ శారీలో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..