Ananya Panday (Source: Instagram)
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం సినిమాల కంటే ఫోటోషూట్స్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది.
Ananya Panday (Source: Instagram)
ఒక బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా గత కొంతకాలంగా వరుస ఫోటోషూట్స్‌తో బిజీ అయిపోయింది అనన్య.
Ananya Panday (Source: Instagram)
ఆ ఫోటోషూట్స్‌లో భాగంగా తాజాగా ఒక మోడర్న్ డ్రెస్‌లో కనిపించి క్యూట్ లుక్స్‌తో అందరినీ అలరించింది.
Ananya Panday (Source: Instagram)
మామూలుగా బాలీవుడ్లో నెపో కిడ్స్‌కు అవకాశాలు రావాలంటే సక్సెస్ రేట్‌తో సంబంధం లేదు.
Ananya Panday (Source: Instagram)
అలాగే అనన్య పాండే కూడా హీరోయిన్గా అడుగుపెట్టినప్పటి నుండి తన యాక్టింగ్‌పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు.
Ananya Panday (Source: Instagram)
ఫైనల్‌గా ఓటీటీ కంటెంట్‌లోకి కూడా ఎంటర్ అయ్యింది అనన్య పాండే.
Ananya Panday (Source: Instagram)
ఓటీటీలో చేసిన పలు సినిమాలు చూసిన తర్వాత అనన్య పాండే యాక్టింగ్‌లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని ప్రేక్షకులు ఫీలయ్యారు.
Ananya Panday (Source: Instagram)
అనన్య పాండే సినిమా థియేటర్లలో విడదలయ్యి చాలాకాలమే అయ్యింది.
Ananya Panday (Source: Instagram)
పూర్తిగా ఓటీటీ కంటెంట్‌పై దృష్టిపెట్టిన అనన్య పాండే స్లోగా తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది.