BigTV English

Anasuya: ‘జబర్దస్త్’ గా అనసూయ.. కాకపోతే..

Anasuya: ‘జబర్దస్త్’ గా అనసూయ.. కాకపోతే..

Anasuya: బుల్లితెర బ్యూటీ అనసూయ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. గ్లామర్ ఇండస్ట్రీ వైపు టర్న్ అయ్యింది.


Anasuya

Anasuyaఈ క్రమంలో మాంచి ఆఫర్లు సొంతం చేసుకుంది. ఆయా చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి.


దీంతో టాలీవుడ్‌లో ఫుల్ బిజీ. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసి‌పోని విధంగా ఉండేందుకు ట్రై చేస్తోంది. సక్సెస్ అయ్యింది కూడా.

Anasuya
Anasuya

వెండితెరపై గ్లామర్‌ను ఆరబోయగల టాలెంట్ ఈ సుందరి సొంతం. ఈ ఏడాది పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Anasuya
Anasuya

అన్నట్లు తమిళంలోనూ అవకాశాలు అంది పుచ్చుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తోంది. అక్కడ ఏ మాత్రం సక్సెస్ అయినా బిజీ కావడం ఖాయం. తాను వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. సోషల్ మీడియా అభిమానులను సైతం అలరిస్తుంది.

Anasuya
Anasuya

ఎంత బిజీగా ఉన్నా, ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. రకరకాల ఫోటోషూట్లతో ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడింది. అదే కోలీవుడ్‌లో ఆఫర్లను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో కొందరు చెబుతుంటారు.

Anasuya
Anasuya

ఎలాంటి ఫోటోషూట్ చేసినా కేవలం అందాలు ఆరబోయడమేకాకుండా, వెరైటీ లుక్స్‌తో అభిమానులను తన కొంగును కట్టేసుకుంటోంది.

Anasuya
Anasuya

ఎలాంటి ఫోటోషూట్ చేసినా కేవలం అందాలు ఆరబోయడమేకాకుండా, వెరైటీ లుక్స్‌తో అభిమానులను తన కొంగును కట్టేసుకుంటోంది.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×