Anupama Parameswaran (Source: Instragram)
ఒకప్పుడు పద్ధతి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అనుపమ పరమేశ్వరన్. పలు చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి నితిన్- సమంత కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Anupama Parameswaran (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్న అనుపమ.. ఇక తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక గత కొన్ని చిత్రాల వరకు పద్ధతిగా కనిపించిన ఈమె, ఆ తర్వాత యంగ్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలు చేసి అందరినీ అబ్బురపరిచింది.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా రెడ్ కలర్ చీర, అందుకు తగ్గట్టుగా యెల్లో కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Anupama Parameswaran (Source: Instragram)
పండుగ పూట సాంప్రదాయంగా కనిపించి, మరింత అందంగా మెరిసిపోతోంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.