Big Stories

Anveshi Jain: అద్దంలో అన్వేషి అందాలు.. చూస్తే మతి పోవాల్సిందే

Anveshi Jain Latest Photos: అన్వేషి జైన్ “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అన్వేషి జైన్ నటి మాత్రమే కాకుండా గాయని కూడా.. పలు సినిమాల్లో తన పాటలతో అలరించింది.

- Advertisement -

ఈ బ్యూటీ 2018లో “గంధీ బాత్ వెబ్ సిరీస్” లో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

అన్వేషి జైన్ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో జైన కుటుంబంలో జన్మించింది.

గాంధీ బాత్, గుడియా కి షాదీ, బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్, పలు హింది సినిమాల్లో, వెబ్ సిరీస్ లో నటించింది ఈ భామ.

తెలుగులో “కమిట్ మెంట్” అనే సినిమాతో అరంగేట్రం చేసింది.

ఇక ఈ ముద్దుగుమ్మ అటు సినిమాల్లోను, వెబ్ సిరీస్ లోను అలరించడమే కాక సోషల్ మీడియాలో కూడా తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా మిర్రర్ ముందు నిల్చుని ఉన్న గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News