BigTV English
Advertisement

Ayesha Khan: అచ్చ తెలుగు పిల్లలా.. అయేషా ఖాన్, ఆ అంకుల్‌కు కనిపించకు దిష్టి పెట్టేస్తాడు!

Ayesha Khan Latest Photos: లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మయిలా ఫోటోలకు ఫోజులిచ్చింది ఆయేషా ఖాన్.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2022 లో “ముఖ చిత్రం” అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఆయేషా ఖాన్ మొదట జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత బాలవీర్ రిటర్న్స్ అనే షో ద్వారా టెలివిజన్‌లో అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత 2023లో బిగ్ బాస్ హీందీ సీజన్‌లో అలరించి మంచి గుర్తింపు పొందింది.

ఇటీవల అలరించిన “ఓం భీమ్ బుష్” అనే సినిమాలో నటించింది. ఈ మూవీలో ఈ భామ ఉన్నది కొద్దిసేపే అయిన తన గ్లామర్‌తో కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది.

గాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి పలు సినిమాలో నటించింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న “లక్కీ భాస్కర్” అనే సినిమాలో నటిస్తోంది.

ఇక ఈ అమ్మడు ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం తన ఫోటోలు వీడియోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

అయేషా ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అపార్ట్‌‌మెంట్‌లో వాకింగ్ చేస్తుంటే మా నాన్న వయస్సు ఉండే ఒక అంకుల్ అభ్యంతకర కామెంట్ చేశాడని ఆమె తెలిపింది. నా ఎ* అందాలు బాగున్నాయని అన్నాడని చెప్పింది. అప్పటి నుంచి అయేషాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అంకుల్ కరెక్టుగానే చెప్పాడంటూ ఆమెను ఆటపట్టిస్తున్నారు. అయేషా ఏ ఫొటోలు పెట్టినా.. ఈ కామెంట్ కామన్ అయిపోయింది.

 

 

 

Related News

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

×