Vedhika (Source: Instragram)
వేదిక.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ ఫోటోలతో నెట్టింట మంట పెడుతోంది.
Vedhika (Source: Instragram)
తెలుగు డబ్బింగ్ చిత్రం శివకాశి ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇందులో జగపతిబాబు, అర్జున్ కూడా హీరోలుగా నటించారు.
Vedhika (Source: Instragram)
ముని, విజయదశమి, బాణం, దగ్గరగా దూరంగా మొదలైన చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన ఈమె.. బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమాలో కూడా నటించింది.
Vedhika (Source: Instragram)
ఈమధ్య ఎక్కువగా గ్లామర్ వలకబోస్తూ ఫోటోలను షేర్ చేస్తున్న వేదిక.. తాజాగా బికినీ ఫోటోలతో రచ్చ లేపింది అని చెప్పవచ్చు.
Vedhika (Source: Instragram)
స్కిన్ టోన్ ను హైలెట్ చేస్తూ బ్లాక్ బికినీ ధరించి గత్తర లేపుతోంది. ముఖ్యంగా భిన్నభిన్నమైన ఫోజులిస్తూ బీచ్ లో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి.
Vedhika (Source: Instragram)
మొత్తానికైతే బీచ్ లో బికినీ ధరించి గత్తర లేపుతున్న బాలయ్య బ్యూటీని ఇలా చూస్తే కుర్రాళ్ళు బ్రతుకుతారా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.