Bhumi Pednekar (Source: Instagram)
హీరోయిన్స్ అంటే నాజుగ్గా ఉండాలి, సైజ్ జీరో నడుము ఉండాలి అనే అంచనాలు ఉండడం సహజమే. కానీ అవేమీ లేకుండా తన పర్ఫార్మెన్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ భూమి పెడ్నేకర్.
Bhumi Pednekar (Source: Instagram)
బాలీవుడ్లో తన డెబ్యూ మూవీతోనే డీ గ్లామర్ రోల్లో కనిపించి కేవలం పర్ఫార్మెన్స్‌తోనే ఎందరో అభిమానులను సంపాదించుకోవచ్చని నిరూపించింది భూమి.
Bhumi Pednekar (Source: Instagram)
‘దమ్ లగాకే హైసా’ అనే మూవీతో హీరోయిన్గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నేకర్.
Bhumi Pednekar (Source: Instagram)
ఇప్పటివరకు భూమి ఎక్కువగా కమర్షియల్ సినిమాల కంటే సోషల్ మెసేజ్ డ్రామాల్లోనే నటించింది.
Bhumi Pednekar (Source: Instagram)
మిగతా యంగ్ హీరోయిన్స్‌కు భిన్నంగా కథలను, పాత్రలను ఎంచుకుంటుంది కాబట్టి భూమిపై ప్రేక్షకుల్లో అభిమానం చాలా పెరిగింది.
Bhumi Pednekar (Source: Instagram)
కానీ గత కొన్నాళ్లుగా భూమి కూడా తన రూటు మార్చింది. జీరో సైజ్ కోసం కసరత్తులు మొదలుపెట్టింది.
Bhumi Pednekar (Source: Instagram)
ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉండే భూమి పెడ్నేకర్ ఇప్పుడు చాలావరకు బరువు తగ్గిపోయి నాజుగ్గా మారింది.
Bhumi Pednekar (Source: Instagram)
భూమి పెడ్నేకర్‌లో వచ్చిన ఈ మార్పు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
Bhumi Pednekar (Source: Instagram)
ప్రస్తుతం భూమి పర్సనాలిటీ చూసి తన ఫ్యాన్స్ తెగ డిసప్పాయింట్ అవుతున్నారు. తను బొద్దుగా ఉన్నప్పుడే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.