BigTV English

Janhvi Kapoor with RRR Hero’s: ‘ఆర్ఆర్ఆర్’ హీరోలతో జాన్వీ రొమాన్స్.. టాలీవుడ్‌ని ఏలనుందా..?

Janhvi Kapoor with RRR Hero’s: ‘ఆర్ఆర్ఆర్’ హీరోలతో జాన్వీ రొమాన్స్.. టాలీవుడ్‌ని ఏలనుందా..?

Janhvi kapoor latest pics


Janhvi Kpoor Latest Pics: అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.

Janhvi kapoor new images


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

Janhvi kapoor latest photos

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Janhvi kapoor images

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. నిన్న ఈ బ్యూటీ బర్త్ డే కావడంతో జాన్వీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Janhvi kapoor latest news

ఇందులో జాన్వీ కపూర్ పేరును తంగం అని అనౌన్స్ చేశారు. ఆ పేరుతో పాటు పాటు నిండైన చీరకట్టులో ఉన్న ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు.

Janhvi kapoor photoshoot

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

Janhvi kapoor pictures new

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనుండగా.. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Janhvi kapoor saree photos

ఈ మూవీతో పాటు ఈ అందాల భామ మరో టాలీవుడ్ స్టార్ హీరో‌తో జతకట్టేందుకు సిద్ధమైంది.

Janhvi kapoor latest photos

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతుంది.

Janhvi kapoor beautiful pictures

‘ఆర్సి 16’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేశారు.

Janhvi kapoor latest pictures

మార్చి 6న ఆమె బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి ఆమెకు సంబంధిన పోస్టర్‌ను అఫీషియల్‌గా విడుదల చేశారు.

Janhvi kapoor news today

ఈ మేరకు ఆమెకు హ్యాపీ బర్త్ డే చెప్పారు.

Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×