Disha Patani: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ దిశా పఠానీ.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచింది ఈ అమ్మడు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయినా, దిశా పఠానీ అంటే యూత్‌లో ఫుల్ క్రేజ్.

ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాల కంటే ఫోటోషూట్లతో ఎక్కువగా పాపులర్ అయ్యింది.

తెలుగు సినిమా ద్వారా గ్లామర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది లక్నో బ్యూటీ.

ఆ తర్వాత ఎం.ఎస్.ధోనీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు ఉంది. ప్రస్తుతం తమిళ మూవీ కంగువాలో నటించింది.

ప్రస్తుతం ఆ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పనిలో పనిగా దీపావళి ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది.

కంగువా మూవీ గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

డీప్ రెడ్ కలర్ ఆఫ్ శారీ ధరించింది. సింపుల్ చెప్పాలంటే ఆఫ్ శారీలో సిగ్గు పడుతోంది దిశా పఠానీ.

దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.