BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movies : ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సినిమాలు సందడి ఎక్కువగా కనిపించేది.. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు సినిమాలు థియేటర్లలోకి లేదా అటు ఓటీటీలోకి వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలను కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అక్టోబర్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. ఆ నెలలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ తప్ప చెప్పుకోతగ్గ సినిమాలు లేవు. దాంతో ఓటీటీ సినిమాల వైపు జనాలు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ వీక్ ఎన్ని సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి. ఆ సినిమాల పేర్లు, ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఏవో ఒకసారి తెలుసుకుందాం..


ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

దీపావళి పండగ సందర్భంగా అర డజను సినిమాలు సందడి చేశాయి. సినిమాలను చూస్తే.. ‘మిత్ర మండలి’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘K ర్యాంప్’, ‘థమా’, ‘బైసన్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఆ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఆ మూవీలు ఏవో, స్ట్రీమింగ్ ఎక్కడో చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌..

మెరైన్స్‌ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 10


ఎ మేరీ లిటిల్ ఎక్స్ మాస్ నవంబర్ 12

ఢిల్లీ క్రైమ్‌ 3 హిందీ సిరీస్‌ నవంబర్‌ 13

ది బీస్ట్ ఇన్ మీ నవంబర్ 13

లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ 14

తెలుసు కదా నవంబర్ 14

డ్యూడ్ నవంబర్ 14

బైసన్ నవంబర్ 14

అమెజాన్‌ ప్రైమ్‌..

ప్లే డేట్‌ ఒరిజినల్‌ మూవీ నవంబర్‌ 12

జియో హాట్‌స్టార్‌..

జాలీ ఎల్‌ఎల్‌బీ 3 హిందీ చిత్రం నవంబర్‌ 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ నవంబర్ 14

జీ 5..

ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా మలయాళ సిరీస్‌ నవంబర్‌ 14

దశావతార్ నవంబర్ 14

మనోరమా మ్యాక్స్‌..

కప్లింగ్‌ మలయాళ చిత్రం నవంబర్‌ 14

ఆహా.. 

కే ర్యాంప్ నవంబర్ 15

గత వారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువగా తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. దీపావళి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాలన్నీ ఈనెల 14వ తేదీన ఓటీటీలోకి రాబోతున్నాయి. ఎక్కువమంది డ్యూడ్ చిత్రాన్ని, కే ర్యాంప్ మూవీని ఇక్కడ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమాలు యూత్ ఫుల్ రొమాంటిక్ స్టోరీ తో రావడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పాలి..

ఇకపోతే ఇప్పటివరకు డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలు ఇవైతే ఈ వీకెండ్ మరికొన్ని కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా సడన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.. ఆ సినిమాలు ఏవో త్వరలోనే తెలియనుంది.. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, అలాగే బాబు నటించిన జటాధర, సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వీటన్నిటిలోకెల్లా రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ మూవీని కలెక్షన్లను కూడా ఎక్కువగా రాబడుతుంది..

Tags

Related News

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Big Stories

×