BigTV English
Advertisement

Star Heroine : స్టార్ హీరో ఫామ్ హౌస్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన స్టార్ హీరోయిన్..?

Star Heroine : స్టార్ హీరో ఫామ్ హౌస్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన స్టార్ హీరోయిన్..?

Star Heroine : సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాలో పనిచేసే హీరో, హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యం ఉండటం సహజం. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఒకే ఇంట్లో ఉండేంతగా మారుతుంది. అయితే వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉన్నా ఒకే చోట దొరికితే మాత్రం అక్రమ సంబంధం ఉందనే వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది సెలెబ్రేటీలు ఇలాంటి వాటిని ఫేస్ చేశారు. ఇప్పుడు మరో జంట ఒకే చోట ఉండటంతో ఓ పూకారు షికారు చేస్తుంది. ఆ సెలెబ్రేటీలు ఎవరో? ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


అసలు విషయానికొస్తే.. కేవలం హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆర్టిస్టుల కాంబినేషన్లు కీలకంగా మారుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న తాజా మూవీ లో ఓ స్టార్ హీరోయిన్‌ ను సెట్ చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్.. ఆ స్టార్ హీరో ఫామ్‌హౌస్‌లో ఉంటున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ లోని ప్రముఖుల పై నిఘా పెట్టినట్లు తెలిసిందే.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని హీరోలకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం సికందర్. ఈ సినిమాకు గజనీ ఫేమ్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీను ను ప్రముఖ నిర్మాత సాజిత్ నడియావాడ నిర్మాతగా వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ క్రేజీ కాంబినేషన్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సికందర్ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ను లోనావాలా లోని సల్మాన్ ఫామ్‌ హౌజ్‌ లో నిర్వహిస్తున్నారు. దాంతో ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన వారాంతా ఆ లోకేషన్‌లోనే ఉంటున్నారు. అందులో భాగంగా రష్మిక మందన్న కూడా ఆ ఫామ్ హౌజ్ లోనే ఉంటుందని సమాచారం. ఆ సినిమా ప్రిపరేషన్ కోసం అక్కడే ఉంటున్నారు. పన్వెల్‌ లో ఫామ్‌హౌస్‌లో ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.. ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2,ఛావా, తో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటుగా యానిమల్ 2 సినిమా లో కూడా రష్మిక మందన్న నటిస్తుంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×