E-Paper
Advertisement

Esther Anil: బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. ఏముందిరా మావా..

Advertisement

Esther Anil: బాలనటులుగా అలరించిన వారు పెరిగి హీరోలుగా, హీరోయిన్స్ గా మారినప్పుడు టైమ్ ఎంత వేగంగా గడిచిపోతుందో అన్నట్లు ఉంటుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నదాని విషయంలో నెటిజన్స్ అలానే అనుకుంటున్నారు.

Esther Anil (Image Credit/Instagram)

ఎస్తేర్ అనిల్.. ఈ పేరును ఇప్పటి కుర్రకారుకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలియని వారికోసం చెప్పాలంటే.. మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా గుర్తుందా.. ? అందులో ఆయన రెండో కుమార్తెగా నటించిన బాలనటి ఈమెనే.

Esther Anil (Image Credit/Instagram)
Advertisement

ఇక దృశ్యం సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. అందులో కూడా ఎస్తేర్ నే  చిన్న కూతురుగా కనిపించింది.  అందులో ఆమె  నటనకు  ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Esther Anil (Image Credit/Instagram)

ఇక దృశ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. తెలుగులో హీరోయిన్ గా కూడా మారింది. జోహార్ అనే సినిమాలో  ఎస్తేర్  హీరోయిన్ గా నటించింది.

Esther Anil (Image Credit/Instagram)
Advertisement

జోహార్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. అమ్మడు మాత్రం తెలుగు కుర్రకారుకు పరిచయమైంది.

Esther Anil (Image Credit/Instagram)

ఎస్తేర్ సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉందని చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

Esther Anil (Image Credit/Instagram)

ఇన్స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతోంది. ఇక హీరోయిన్ గా ఎదగడానికి  ఈ చిన్నది గ్లామర్ ను ఎరగా వేస్తుంది.

Esther Anil (Image Credit/Instagram)

నిత్యం అందాల ఆరబోత చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ . . అభిమానులను సంపాదించుకుంటుంది ఎస్తేర్ అనిల్.

Esther Anil (Image Credit/Instagram)

తాజాగా ఎస్తేర్ వెకేషన్ మోడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున  బికినీలో కనిపించి సోషల్ మీడియాను హీటెక్కించింది.

Esther Anil (Image Credit/Instagram)

రెడ్ కలర్ బికినీలో ఎస్తేర్  అందాల విందు మాములుగా  లేదు. అయితే ఈ వెకేషన్ 4 నెలల క్రితం వెళ్లిందని, ఇప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసినట్లు తెలిపింది.

Esther Anil (Image Credit/Instagram)

ఎస్తేర్.. ఇప్పుడే  ఈ రేంజ్ అందాల ఆరబోస్తే.. స్టార్ హీరోయిన్ గా అయ్యాక ఇంకే రేంజ్ లో చూపిస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×