BigTV English

Dushara Vijayan: మామూలుగా లేదుగా.. టాలీవుడ్ పై కన్నేసిన దుషార విజయన్

Dushara Vijayan: మామూలుగా లేదుగా.. టాలీవుడ్ పై కన్నేసిన దుషార విజయన్

Dushara Vijayan: కనిపిస్తున్న బ్యూటీ పేరు దుషార విజయన్. పుట్టి పెరిగిందంతా తమిళనాడే. కాకపోతే కోలీవుడ్ గడప దాటి రాలేదు.


Dushara Vijayan
Dushara Vijayan

రజనీకాంత్ సినిమాతో సౌత్‌ అంతా పరిచయం కావాలని భావిస్తోంది. బోలెడంత ఆశలు పెట్టుకుంది.

Dushara Vijayan
Dushara Vijayan

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి ఐదారేళ్లు గడుస్తోంది. 26 ఏళ్ల ఈ బ్యూటీ కేవలం తమిళం సినిమాలకు మాత్రమే పరిమితమైంది.


Dushara Vijayan
Dushara Vijayan

దీంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అసలే హీరోయిన్ల కొరత సౌత్ గ్లామర్ ఇండస్ట్రీని వెంటాడుతోంది. ఈ క్రమంలో తన పరిధిని విస్తరించుకోవాలని ఆరాటపడుతోంది.

Dushara Vijayan
Dushara Vijayan

ఆ దిశగా అడుగులు వేస్తోంది. రీసెంట్‌గా ధనుష్ నటించిన రాయన్ మూవీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Dushara Vijayan
Dushara Vijayan

సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫిల్మ్ వెట్టయన్ ద్వారా పాపులర్ కావాలని ఆరాటపడుతోంది. అందుకు తగ్గట్టుగా అభిమానులతో దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Dushara Vijayan
Dushara Vijayan

రకరకాల ఫోటోషూట్లు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. దుషార ఆశలు సక్సెస్ కావాలని భావిద్దాం. ఆమె చేసిన ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

 

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×