Hebah Patel Latest Photos: కొందరు నటీనటులు కెరీర్ మొదట్లోనే గుర్తుండిపోయే హిట్లు అందుకుంటారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు. (Image Source: Hebah Patel/Instagram)
హెబ్బా పటేల్ హీరోయిన్‌గా పరిచయమయిన కొత్తలోనే ‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాలో నటించి సెన్సేషనల్ హిట్ అందుకుంది. (Image Source: Hebah Patel/Instagram)
‘కుమారి 21 ఎఫ్’ తర్వాత హెబ్బా పటేల్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో ఒకటి కూడా గుర్తుండిపోయే హిట్‌గా నిలవలేదు. (Image Source: Hebah Patel/Instagram)
ఇప్పటికీ హెబ్బా పటేల్‌కు హీరోయిన్‌గా ఆఫర్లు వస్తున్నాయి. కానీ హిట్స్ మాత్రం దక్కడం లేదు. (Image Source: Hebah Patel/Instagram)
అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ అలరించే హెబ్బా పటేల్.. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటుంది. (Image Source: Hebah Patel/Instagram)
తాజాగా బ్లూ కలర్ శారీలో ఫ్యాన్స్‌ను అలరిస్తూ అబ్బా అనిపించే అందం తన సొంతం అనిపించుకుంటుంది హెబ్బా పటేల్. (Image Source: Hebah Patel/Instagram)