BigTV English

Divyansha Kaushik: “ఫామిలీ స్టార్” తో మజిలీ స్టార్.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Divyansha Kaushik: “ఫామిలీ స్టార్” తో మజిలీ స్టార్.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!


Divyansha Kaushik Latest Photos: నాగ చైతన్య ప్రేయసిగా “మజిలీ”తో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్.


ప్రస్తుతం “ఫామిలీ స్టార్” తో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ మూవీలో మరో కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇటీవలె ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దివ్యాంశ ఢిల్లీలో జన్మించింది. తన చిన్నవయసులో ఉన్నప్పుడు “కభీ ఖుషీ కభీ షుమ్” లో కరీనా కపూర్ నటన చూసి.. తను కూడా నటి కావాలని నిర్ణయించుకుందట.

లండన్ లో మేకప్ ఆర్టిస్ట్ కోర్సును చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో ఫాషన్ అండ్ మీడియా కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తిచేసింది దివ్యాంశ కౌశిక్.

ఈ బ్యూటీకి బాస్కెట్ బాల్ ఆడటం చాలా ఇష్టమట. రాష్ట్రస్థాయి బాస్కెట్ ప్లేయర్ కూడా.

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ మజిలీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ లో “ద వైఫ్”, ఆ తర్వాత “రామారావు ఆన్ డ్యూటీ”, “మైఖేల్”, తమిళం లో “టక్కర్” సినిమాలతో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

దివ్యాంశకి కోహ్ సుమై ఐస్ లాండ్, ఇండోనేషియా ప్రదేశాలు అంటే చాలా ఇష్టమట.

ఇక ఫుడ్ విషయంలో మాత్రం.. చికెన్ అంటే చాలా ఇష్టమట. దాంతో ఏ రెసిపి చేసినా లాగించేస్తా అంటోంది దివ్యాంశ కౌశిక్.

షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికెళ్లి ప్రశాంతంగా పాప్ కార్న్ తింటూ.. సినిమాలు చూస్తుంటే ఎంత ఒత్తిడి అయినా ఎగిరిపోతుంది. అని తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పింది ఈ భామ.

 

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×