E-Paper
Advertisement

Malavika Mohanan: హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న.. మలయాళి బ్యూటీ మాళవిక మోహనన్

Malavika Mohanan: హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న.. మలయాళి బ్యూటీ మాళవిక మోహనన్
Advertisement

Malavika Mohanan Latest photos: క్యూట్ క్యూట్ అందాలతో, హాట్ ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..

Advertisement

పొట్టి పొట్టి డ్రస్సుల్లో గాని, చీరకట్టులో గాని, ఏ లుక్ అయినా సరే మాళవిక తర్వాతే ఎవరైనా.. ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తేనే అర్ధమవుతుంది.

Advertisement

మాళవిక మోహనన్ 2013లో మలయాళం సినిమా “పట్టం పోల్” మూవీతో సినీరంగప్రవేశం చేసింది.

ఆ తర్వాత తెలుగులో విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపుపొందింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లు నిద్రపోవడం కష్టమే.

ఎప్పటికప్పుడు మెస్మరైంజింగ్ లుక్స్ తో మెరిసిపోతూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.

మాళవిక మోహనన్ మలయాళంలో నిర్ణయకం, కన్నడలో నూను మట్టు వరలక్ష్మి, హిందీలో బియాండ్ ది క్లౌడ్స్,యుధ్ర, మలయాళం లో ది గ్రేట్ ఫాదర్, తమిళ్ లో మారన్, తదితర సినిమాలు చేసింది.

మాళవిక మోహనన్ ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తుంది.

అయితే తాజాగా పింక్, నీలి రంగులో ఉన్న బికినీ ధరించి ఆ డ్రస్ లో సెల్ఫీ తీసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్ మారాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×