E-Paper
Advertisement

Taapsee Pannus Photos: యువతను చీరకట్టులో చుట్టిపడేసిన తాప్సీ..

Taapsee Pannus Photos: యువతను చీరకట్టులో చుట్టిపడేసిన తాప్సీ..
Advertisement

Taapsee Pannus Latest Photos: కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ పాత్రలకే పరిమితమైన తాప్సీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి.

Advertisement

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వస్తాడు నా రాజు,
మిస్టర్ పర్‌ఫెక్ట్, వీర, వ‌చ్చాడు గెలిచాడు, మొగుడు, సాహసం వంటి సినిమాల్లో అలరించింది.

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాకపోయిన బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో అంత్యంత రెమ్యునేషన్ తీసుకునే కథానాయికలో తాప్సీ కూడా ఒకరు.

ఇక ఇటీవల తాప్సీ మాథియాస్ బోని పెళ్లిచేసుకుని.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఇక తాప్సీ సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లోను అలరిస్తోంది. ఇటీవల పాపులర్ బ్రాండ్ ఇన్నర్ దుస్తులను ప్రమోట్ చేస్తూ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టేసింది.

ప్రస్తుతం ఆ అమ్మడు చేతిలో ఓ లడ్‌కీ హై కహా’, ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’,‘ఖేల్‌ ఖేల్‌ మే’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్ లతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ శారీలో ఉన్న పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×