Iswarya Menon (Source: Instagram)
ప్రస్తుతం టాలీవుడ్లో ఎంతోమంది తమిళమ్మాయిలు హీరోయిన్స్‌గా వెలిగిపోతున్నారు. అందులో ఒకరు ఐశ్వర్య మీనన్.
Iswarya Menon (Source: Instagram)
ఎన్నో తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన తర్వాత నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’తో తెలుగులో అడుగుపెట్టింది ఐశ్వర్య.
Iswarya Menon (Source: Instagram)
‘స్పై’ మూవీ యావరేజ్‌గా ఉండడంతో తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
Iswarya Menon (Source: Instagram)
‘స్పై’ తర్వాత కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘భజే వాయు వేగం’లో కూడా హీరోయిన్గా కనిపించింది ఐశ్వర్య మీనన్.
Iswarya Menon (Source: Instagram)
తను నటించిన రెండు తెలుగు సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో సోషల్ మీడియాతోనే తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.