
Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెను సొంతం చేసుకుంది..

Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘పెద్ది’ సినిమాతో సిద్ధమవుతోంది..

Janvikapoor (Source /Instagram )
ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించాయి. ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన, అల్లుఅర్జున్ సరసన జోడిగా నటిస్తుంది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితో పాటుగా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Janvikapoor (Source /Instagram )
ఈమె సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది..

Janvikapoor (Source /Instagram )
వైట్ డ్రెస్ లో మిర్రర్ ముందు సెల్ఫీలతో రచ్చ చేసింది.. నాజుకు నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్ లో దేవకన్య లాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..ఎలా ఉందో మీరు ఓ లుక్ వేసుకోండి..