
Jyoti Poorvaj (Image Credit: Instagram)
ప్రముఖ నటి జ్యోతి పూర్వాజ్ ఎప్పటికప్పుడు తన అందాలతో ఆకట్టుకుంటూనే సోషల్ మీడియాలో మంట రాజేస్తూ కుర్రకారు గుండెల్లో గుణపాలు దింపుతోంది ఈ ముద్దుగుమ్మ.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
టీవీ సీరియల్స్ ద్వారా తనకంటూ ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె.. ఈమధ్య తన భర్త సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలలో నటిస్తూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటోంది .

Jyoti Poorvaj (Image Credit: Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి పాత్రలో అందరి దృష్టిని ఆకట్టుకున్న జ్యోతి పూర్వాజ్ .. ఇప్పుడు తెలుగు, కన్నడ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. నిత్యం గ్లామర్ తో పిచ్చెక్కిస్తూ అలరిస్తున్న జ్యోతి తాజాగా చీరకట్టులో నడుము అందాలతో గిలిగింతలు పెట్టింది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
తాజాగా జ్యోతి పూర్వాజ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. బ్లాక్ కలర్ శారీలో అమ్మడు అందానికి ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు