
Jyoti Poorvaj (Image Credit: Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జ్యోతి పూర్వాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఈ సీరియల్లో జగతి మేడం పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. బయట ఎక్కడ కనిపించినా సరే జగతి గానే ఈమెను పిలుస్తున్నారు అంటే ఇక ఈ పాత్రకు ఈమె ఏ స్థాయిలో న్యాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇకపోతే సీరియల్స్ లో నటిస్తున్నట్టుగానే ప్రముఖ సినిమా దర్శకుడు అయిన సుకు పూర్వాజ్ తో ఏడడుగులు వేసిన ఈమె ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే కిల్లర్ సినిమా చేస్తోంది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసే.. ఇందులో విభిన్నమైన పాత్రలలో జీవించేసింది జ్యోతి.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇక మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పింక్ కలర్ మిడ్డీ ధరించి బ్యాక్ అందాలతో అభిమానులకు చెమటలు పట్టించింది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
బాల్కనీలో వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.