Kalyani Priyadarshan Photos: ఇటీవల కీర్తి సురేశ్.. తను ప్రేమించిన ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకుంది. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హాజరు కాగా అందులో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒకరు. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
చాలామందికి తెలియని విషయం ఏంటంటే కీర్తి, కళ్యాణి చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. కళ్యాణికి ఇండస్ట్రీలో ఉన్న ఒకేఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా కీర్తినే. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
తాజాగా కీర్తి సురేశ్ పెళ్లిలో హడావిడి చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కళ్యాణి. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
ఒకవైపు చీరకట్టులో, మరోవైపు మోడర్న్ డ్రెస్సులో కూడా అలరించింది కళ్యాణి ప్రియదర్శన్. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
పెళ్లిలో వచ్చిన ఇతర సెలబ్రిటీల గెస్టులతో దిగిన ఫోటోలను కూడా కళ్యాణి షేర్ చేసింది. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
కొత్త జంటకు విషెస్ చెప్తూ.. పెళ్లిలో తాను సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలను రిలీజ్ చేస్తే చంపేస్తానంటూ తన బెస్ట్ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చింది కళ్యాణి. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
మామూలుగా కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
తన సినిమాలకు, ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది కళ్యాణి. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
తాజాగా కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేస్తూ ఫోటోలు షేర్ చేయడంతో కళ్యాణి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. (Image Source: Kalyani Priyadarshan/Instagram)
ప్రస్తుతం ఎక్కువగా మలయాళ చిత్రాలతోనే కళ్యాణి ప్రియదర్శన్ బిజీ అయిపోయింది. (Image Source: Kalyani Priyadarshan/Instagram)