kavya thapar (1)
Kavya Thapar Latest Photos: కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందింది.
kavya thapar (2)
ఈ మాయ పేరేమిటో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఏక్ మిని కథ' సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
kavya thapar (3)
లాక్డౌన్లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది.
kavya thapar (4)
ఇక రీసెంట్గా కావ్య నటించిన డబుల్ ఇస్మార్ట్, విశ్వం మూవీలతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. డబుల్ ఇస్మార్ట్ మూవీతో మంచి హిట్ కొట్టింది. కానీ, విశ్వం మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
kavya thapar (5)
కానీ, వెండితెరపై ఈమె అందం, అభినయంకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది.
kavya thapar (6)
గ్లామరస్ షోతో హాట్ ఫోజులతో కుర్రకారు మతిపోగోడుతుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పర్పుల్ కలర్ సైలిష్ డిజైనర్ వేర్లో హాట్ ఫోజులు ఇచ్చింది.
kavya thapar (8)
ఇందులో కావ్య హాట్ లుక్స్ చూసి కుర్రకారు మతిపోతుందంటున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
kavya thapar (9)
Kavya Thapar Photos: హీరోయిన్ కావ్య థాపర్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పర్పుల్ స్టైలిష్ వేర్లో హాట్ ఫోజులతో మాయచేసింది.