
Keerthi Suresh ( Source/ Instagram)
హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ ముద్దుగుమ్మ తెలుగులోకి అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

Keerthi Suresh ( Source/ Instagram)
' నేను శైలజ సినిమా' ఆమె కెరీర్ కి స్టార్టింగ్ పాయింట్ అయితే.. మహానటి సినిమాతో ఆమె కెరియర్ పూర్తిగా మారిపోయింది.. ఆ తర్వాత ఆమె ఎన్ని సినిమాలు చేసినా కూడా అంతగా స్టార్ ఇమేజ్ ని అందుకోలేక పోతుంది.

Keerthi Suresh ( Source/ Instagram)
తమిళంలో రజినీ మురుగన్, రెమో, బైరవా వంటి సినిమాల్లో నటించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. కీర్తి సురేష్ నటించిన రఘుతాత మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది..

Keerthi Suresh ( Source/ Instagram)
ఒకవైపు ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తూనే మరోవైపు వరుసగా సినిమాలనే లైన్లో పెట్టుకుంటూ వస్తుంది.. ఇటీవల ఆమె హోమ్ టూర్ కి సంబంధించిన పిక్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి..

Keerthi Suresh ( Source/ Instagram)
వరుణ్ ధావన్‌తో బావాల్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'ఉప్పు కప్పురంబు' అమెజాన్ ప్రైమ్' ఓటీటీలో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.. ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది.

Keerthi Suresh ( Source/ Instagram)
సోషల్ మీడియాలో కీర్తి సురేష్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. తను ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. రెడ్ అండ్ గ్రీన్ శారీలో చూపులతో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న పిక్స్ ప్రస్తుతం బయలుదేరి మారుతున్నాయి.