BigTV English
Advertisement

Khushali Kumar: కుషాలీ కుమార్ తిరుగులేని లుక్స్.. అక్కడ ఓకే..

Khushali Kumar: కుషాలీ కుమార్ తిరుగులేని లుక్స్.. అక్కడ ఓకే..

Khushali Kumar: హీరోయిన్ కుషాలీ కుమార్ బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ఉవ్విల్లూరుతోంది. టీవీ షో, సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది.


Khushali Kumar
Khushali Kumar

ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల నుంచి గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. ఉత్తరాదిలో ఈ బ్యూటీకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Khushali Kumar
Khushali Kumar

యూత్‌ని తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది. అన్నట్లు ఈమె గురించి చిన్న ఇంట్రడక్షన్.


Khushali Kumar
Khushali Kumar

టీ సిరీస్ ఫౌండర్, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ కూతురిగా ఫేమస్ అయ్యింది. తండ్రి క్రేజ్‌ను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ.

Khushali Kumar
Khushali Kumar

అన్నట్లు 35 ఏళ్ల వయస్సు లోనూ తానింకా యంగ్ బ్యూటీ నంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందానికి వయసుతో సంబంధం లేదనే ప్రయత్నం చేస్తోంది.

Khushali Kumar
Khushali Kumar

ధోకా, స్టార్ ఫిష్‌తోపాటు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది కూడా. రీసెంట్‌గా ఘడీఛడీ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది.

Khushali Kumar
Khushali Kumar

ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఇయర్ ఛార్ట్‌ని పుల్ చేసింది. పనిలోపనిగా టాలీవుడ్‌పై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Khushali Kumar
Khushali Kumar

తనకున్న పరిచయాలతో టాలీవుడ్ అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆలోచన చేస్తోందట కుషాలీకుమార్. తాజాగా కుషాలీ చేసిన ఫోటోషూట్ యూత్‌లో గుబులురేపుతోంది.

Related News

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

Anchor Anasuya: అనసూయ స్టన్నింగ్ స్టిల్స్.. చీరలో హోయలు పోతున్న రంగమ్మత్త

Allu Arjun-Sneha Reddy: స్టైలిష్‌ కపుల్‌ అల్లు అర్జున్-స్నేహ రెడ్డి.. లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Aditi Rao Hydari : ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అదితి.. ఆ పోజులేంటి తల్లి..?

Shraddha Srinath: క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న శ్రద్దా.. సూపర్ మావా…

Anupama parameswaran: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న అనుపమ!

Hansika Motwani: మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తున్న హన్సిక.. ఆ లుక్స్ అదుర్స్!

Big Stories

×