E-Paper
Advertisement

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్.. అందంతో అట్రాక్ట్ చేసేసిందిగా..!

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్.. అందంతో అట్రాక్ట్ చేసేసిందిగా..!
Advertisement

Krishnamma Movie Fame Athira Raj: అతిరా రాజ్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.

Advertisement

ఇటీవల సత్యరాజ్ నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Advertisement

ఈ మూవీలో తన అందం, నటనతో సినీ ప్రియులను బాగా అట్రాక్ట్ చేసింది.

‘కృష్ణమ్మ’ మూవీతో తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు సినీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

దీంతో టాలీవుడ్‌కు మరొక కొత్త హీరోయిన్‌ దొరికేసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ తెగ పొగిడేస్తున్న సినీ ప్రియులు.

2001 ఆగస్టు 20న కేరళలోని కన్నూర్‌లో జన్మించిన అతిరా రాజ్.. 2021లో సినిమా ఎంట్రీ ఇచ్చింది.

మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2023లో ‘వీరన్’ సినిమాలో హీరోయిన్‌గా ప్రమోషన్ పొందింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×