
Krithi Shetty (Source /instagram)
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. కేవలం ఒక్క సినిమాతో యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఇటీవల కాలంలో ఈమె నుంచి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత క్రేజ్ ను ఎందుకు తీసుకురాలేదు. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. కొత్త సినిమాల కోసం వెతుకుతూనే ఉంది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ బ్యూటీ హిట్ సినిమాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది..

Krithi Shetty (Source /instagram)
బేబమ్మ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు.

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంటుంది.. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఈమె ఆకట్టుకుంటూ వస్తుంది.

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టన్నింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఆ పిక్స్ పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..