BigTV English

Kriti Sanon Birthday special: కిల్లింగ్ లుక్స్‌ తో దిల్ ఖుష్ చేస్తున్న కృతి సనన్.. బర్త్‌డే స్పెషల్

Kriti Sanon Birthday special: కిల్లింగ్ లుక్స్‌ తో దిల్ ఖుష్ చేస్తున్న కృతి సనన్.. బర్త్‌డే స్పెషల్

Kriti Sanon Birthday special Latest Photos: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ కృతి సనన్ కథ ఏదైనా పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.


కృతి సనన్ 1990 జులై 27న ఢిల్లీలో జన్మించింది.


మహేష్ బాబు నటించిన నేనొక్కడి సినిమాలో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ మూవీ ప్లాప్ కావడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది ఈ భామ.

“హీరోపంతి” సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్ అందుకుంది.

ఈ మధ్య కాలంలో “ఆదిపురుష్” సినిమాతో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది.

కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది.

ఈరోజు కృతి సనన్ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

 

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×