E-Paper
Advertisement

Madonna Sebastian: యువరాణిలా ముస్తాబైన మడోన్నాసెబాస్టియన్..

Madonna Sebastian: యువరాణిలా ముస్తాబైన మడోన్నాసెబాస్టియన్..
Advertisement
Madonna Sebastian Latest Photos:  మొదట గాయనిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

హారోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

Advertisement

తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

Advertisement

ఇక నాచురల్ స్టార్ నానీ సరసన శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నఈ బ్యూటీ చక్కగా పాటలు పాడింది. ఎక్కువగా మలయాళం సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో  సాంగ్స్ పాడింది.

బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసిన ఈ అమ్మడు నటనపై ఆసక్తి ఉండటంతో సినీరంగప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఇక బ్యూటీ ఓ వైపు సింగర్ గా, నటిగా బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్ తో టచ్ లో ఉంటుంది. తాజాగా యువరాణిలా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ భామ.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×