BigTV English

Mahesh Babu Family Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబు ఫ్యామిలీ..

Mahesh Babu Family Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబు ఫ్యామిలీ..

Mahesh Babu Family Visits Tirumala Temple: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ’ సినిమాతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీ కాలినడకన తిరుమల దేవాలయాన్ని దర్శించుకున్నారు.


Mahesh Babu Family Tirumala

మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.


Mahesh Babu Family temple

బుధవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరారు.

Mahesh Babu Family Tirumala temple

రాత్రి 7.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న సమయంలో మార్గ మద్యంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు.

Mahesh Babu Family Visit Tirumala

అనంతరం కాలినడకన స్వామివారి దర్శనానికి బయల్దేరారు.

Mahesh Babu Family going temple

ఇక చివర మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

Mahesh Babu Family Visit Tirumala temple

దీంతో మహేశ్ బాబు ఫ్యామిలీని చూసేందుకు సినీ అభిమానులు, ప్రేక్షకులు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు.

Related News

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

Big Stories

×