Anshu (Image Source: Instagram)
అన్షు అంబానీ.. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినా పేరు. మజాకా ఈవెంట్ లో ఈ చిన్నదానిపైనే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అనుచిత కామెంట్స్ చేశాడు.
Anshu (Image Source: Instagram)
మన్మథుడు సినిమాతో అన్షు తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది.
Anshu (Image Source: Instagram)
మన్మథుడు హిట్ తరువాత రాఘవేంద్ర, మిస్సమ్మ లాంటి సినిమాల్లో నటించింది. అవేమి ఆమెకు పేరు తీసుకురాలేదు.
Anshu (Image Source: Instagram)
ఇక ఈ సినిమాల తరువాత ఇండస్ట్రీకి దూరమైంది అన్షు. సచిన్ సాగ్గర్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడి విదేశాలకు వెళ్ళిపోయింది.
Anshu (Image Source: Instagram)
ఇక మన్మథుడు రీరిలీజ్ సమయంలో అమ్మడు సోషల్ మీడియా ద్వారా మళ్లీ అందరిముందుకు వచ్చింది. దీంతో ఆమె రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకున్నారు.
Anshu (Image Source: Instagram)
అన్షు అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే బాగా బక్కచిక్కి జీరో సైజ్ లో మారింది.
Anshu (Image Source: Instagram)
మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఈ భామ నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో అభిమానులను అలరిస్తుంది. తాజాగా బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో అన్షు అదరగొట్టేసింది.
Anshu (Image Source: Instagram)
అన్షు ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్లుకోనేలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.