E-Paper
Advertisement

Mannara Chopra: బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప.. అందాలను ఆరబోసింది ఇలా

Mannara Chopra: బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప.. అందాలను ఆరబోసింది ఇలా
Advertisement

మన్నారా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

ప్రేమ గీమా జాన్ తా నై అనే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది.

Advertisement

చోప్రాస్ గర్ల్స్ అయిన ప్రియాంక చోప్రా, పరిణితీ చోప్రా కజిన్ గా బాలీవుడ్ లో కూడా మన్నారా చోప్రా బాగా ఫేమస్..

తెలుగులో హీరోయిన్ గా ఎదగలేకపోయినా.. తిక్క, రోగ్, సీత లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.

ఇక ఈ మధ్యనే బిగ్ బాస్ 17 లో పాల్గొని తన గేమ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ ను షేర్ చేసి కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది.

తాజాగా బ్లూ కలర్ ఫ్లోరల్ స్లీవ్ లెస్  మినీ స్కర్ట్ లో మన్నారా అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కించింది.

ఎద అందాలను ఒకపక్క థైస్ ఎలివేషన్ ఇంకోపక్క చేస్తూ సమ్మర్ లో మరింత హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం మన్నారా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ తరువాత మన్నారాకు మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. మరి ముందు ముందు ఈ భామ ఎలాంటి పాత్రలు అందుకుంటుందో చూడాలి.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×