BigTV English

Meenaakshi Chaudhary: అందాలను ఆరబోసిన చిన్నది.. ఫిదా అవుతున్న కుర్రోళ్లు

Meenaakshi Chaudhary latest Photos: మీనాక్షి చౌదరి.. ఈ హీరోయిన్ తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకులకు సుపరిచితం. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో, అటు కోలీవుడ్ లోనూ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. చాలామంది ప్రముఖ హీరోలతో నటించింది ఈ హీరోయిన్. నటించడం కాదు.. ఆ పాత్రకు జీవం పోస్తది మీనాక్షి. అందుకే ఈమె నటించిన సినిమాలను ఈమె నటన కోసం ప్రత్యేకంగా చూస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ముద్దుగా తాజాగా నెట్టింటా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ఇప్పటివరకు చాలామంది ప్రముఖ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ నటి.

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటించి భారీగా ప్రేక్షకులను సంపాదించుకుంది.

ఇటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.

అప్పుడప్పుడు అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తుంటుంది.

తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిని చూసిన నెటిజన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×