Meenakshi Chaudhary (Image credit: Instagram)
ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. గుంటూరు కారం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీను పాత్రతో అందరి దృష్టిని మెప్పించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
అలాగే ఈ ఏడాది నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా వరుసగా మూడు సంక్రాంతులకు మూడు సినిమాలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో భాగమైన ఈమె మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ టాప్ , జీన్స్ ధరించిన ఈమె నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది .

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ముఖ్యంగా స్ట్రాప్ లెస్ టాప్ అందాలతో వెనుక బ్యాక్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి కొత్త ఫోటోలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.