Meenakshi Chauwdary ( Source / Instagram )
పంజాబీ భామ మీనాక్షి చౌదరి ఒక్క గ్లామర్ లోనే కాదు, విద్య, స్పోర్ట్స్ లోనూ బహుముఖ ప్రతిభాశాలి. డాక్టర్ గా పట్టా పొందింది.
Meenakshi Chauwdary ( Source / Instagram )
బాలీవుడ్ మూవీతో నటనలోకి అడుగుపెట్టిన మీనాక్షి, తరువాత తెలుగు సినీ పరిశ్రమలోకి 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Meenakshi Chauwdary ( Source / Instagram )
విజయ్ తలపతి తో నటించిన "గోట్" సినిమాలో ఆమె నటన అభిమానులను ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ సరసన "లక్కీ భాస్కర్" అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది..
Meenakshi Chauwdary ( Source / Instagram )
ఒక్కో మూవీతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి బ్లాక్ బాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారాయి.. ఎంత అందంగా ఉందో ఒక లుక్ వేసుకోండి...