Mehareen Pirzada ( Source / Instagram )
ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తుంది..
Mehareen Pirzada ( Source / Instagram )
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది..
Mehareen Pirzada ( Source / Instagram )
ఈమె సినిమాలు పెద్దగా హిట్ అందుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎఫ్ 2,ఎఫ్ 3 సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..
Mehareen Pirzada ( Source / Instagram )
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ ఫోటోలతో పూర్వకాలం అది పోగొడుతుంది.
Mehareen Pirzada ( Source / Instagram )
ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ లో హాట్ లుక్ లో నా ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె ఫోటోలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె నెట్టింట షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతాయి.
Mehareen Pirzada ( Source / Instagram )
తాజాగా ఈమె వైట్ డ్రెస్ లో ఏంజిల్ లా ఉన్న ఫోటోలను షేర్ చేసింది..ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ లుక్ వేసుకోండి..