
Mrunal Thakur ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Mrunal Thakur ( Source / Instagram)
ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తుంది. అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.. అంతకుమించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఈ అమ్మడు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేష్ సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు.

Mrunal Thakur ( Source / Instagram)
ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్నట్లు టాక్. అలాగే పెద్ది మూవీలో సాంగ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్..

Mrunal Thakur ( Source / Instagram)
అయితే ఒకవైపు చేతినిండా సినిమాలో ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే..

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ శారీలో అదిరిపోయే లుక్ లో ఉన్న స్టైలిష్ పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.. సీతాలు అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.