
Mrunal Thakur ( Source / Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Mrunal Thakur ( Source / Instagram)
ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.. అంతకుమించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. అందం, అభినయంతో అదిరిపోయే ఫేమ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.. అంతకుమించి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది..

Mrunal Thakur ( Source / Instagram)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే పెద్ది మూవీలో సాంగ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్..

Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు చేతినిండా సినిమాలో ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే.. నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Mrunal Thakur ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్టైలిష్ పిక్స్ ను షేర్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ట్రెండింగ్ లో ఉన్న ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.. ఎంత క్యూట్ గా ఉన్నాయో ఒకసారి ఇటు లుక్ వేసుకోండి..