BigTV English

Nabha Natesh: కాఫీ తాగుతూ ఛిల్ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh: కాఫీ తాగుతూ ఛిల్ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది నభా నటేష్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా కాఫీ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.


Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఇస్మార్ట్ బ్యూటీ తన ఒంపుసొంపులతో కెమరా ముందు ఫోటోలకు ఫోజులిచ్చింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

“నన్ను దోచుకుందువటే” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.


Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

కన్నడలో “వజ్రకాయ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత లీ, సాహెబా వంటి సినిమాల్లో అలరించింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

తెలుగులో అదిగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల్లో సందడి చేసింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువైనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. ఈ భామకు తన ఇన్ స్టాలో 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

తాజాగా కొన్ని ఫోటోలను Find me where the coffee’s hot and the moments are warmer. ☕ అంటూ కాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Big Stories

×