BigTV English
Advertisement

Nabha Natesh: బంగారు బొమ్మలా తయారయిన నభా.. రెండు ప్యాన్ ఇండియా సినిమాలతో మళ్లీ ఫార్మ్‌లోకి..

Nabha Natesh Latest Photos: కన్నడ బ్యూటీ నభా నటేశ్.. చాలాకాలం తర్వాత సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది. తాజాగా గోల్డెన్ కలర్ లంగా ఓణీలో ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది నభా నటేశ్. శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్‌తో డెబ్యూ చేసే అవకాశం కొట్టేసింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

‘వజ్రకాయ’ మూవీ సూపర్ హిట్ అయినా కూడా నభా నటేశ్‌కు ఛాన్సులు రావడానికి మరో రెండేళ్లు పట్టింది. అలా రెండేళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

అదే సమయంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగులో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

తెలుగులో రెండు సినిమాల్లో నటించినా కూడా రాని క్రేజ్.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’తో దక్కించుకుంది నభా నటేశ్. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

వరుసగా ఛాన్సులు వస్తున్నా కూడా తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో నభా నటేశ్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ తర్వాత మూడేళ్ల పాటు అసలు స్క్రీన్‌పై కనిపించలేదు నభా. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా లేదు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో నభా నటేశ్ యాక్టింగ్‌ను ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను తన ఖాతాలో వేసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నభా నటేశ్. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

నిఖిల్‌తో నటిస్తున్న ‘స్వయంభు’ ఒక ప్యాన్ ఇండియా మూవీ కాగా.. ఇటీవల నభా సైన్ చేసిన ‘నాగబంధనం’ కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతోంది. (Image Source: Nabha Natesh/Instagram)

Nabha Natesh
Nabha Natesh

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×